మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Sahasrara (Sudarshana) Stuti – శ్రీ సహస్రార (సుదర్శన) స్తుతిః
సహస్రార మహాశూర రణధీర గిరా స్తుతిమ్ |
షట్కోణరిపుహృద్బాణ సంత్రాణ కరవాణి తే || 1 ||
యస్త్వత్తస్తప్తసుతనుః సోఽత్తి ముక్తిఫలం కిల |
నాతప్తతనురిత్యస్తౌత్ ఖ్యాతా వాక్ త్వం మహౌజస || 2 ||
హతవక్రద్విషచ్చక్ర హరిచక్ర నమోఽస్తు తే |
ప్రకృతిఘ్నాసతాం విఘ్న త్వమభగ్నపరాక్రమ || 3 ||
కరాగ్రే భ్రమణం విష్ణోర్యదా తే చక్ర జాయతే |
తదా ద్విధాఽపి భ్రమణం దృశ్యతేఽంతర్బహిర్ద్విషామ్ || 4 ||
వరాదవధ్యదైత్యౌఘశిరః ఖండనచాతురీ |
హరేరాయుధ తే దృష్టా న దృష్టా యా హరాయుధే || 5 ||
అవార్యవీర్యస్య హరేః కార్యేషు త్వం ధురంధరః |
అసాధ్యసాధకో రాట్ తే త్వం చాసాధ్యస్య సాధకః || 6 ||
యే విఘ్నకంధరాశ్చక్ర దైతేయాస్తవ ధారయా |
త ఏవ చిత్రమనయంస్తథాఽప్యచ్ఛిన్నకంధరామ్ || 7 ||
అరే తవాగ్రే నృహరేరరిః కోఽపి న జీవతి |
నేమే తవాగ్రే కామాద్యా నేమే జీవంత్వహో ద్విషః || 8 ||
పవిత్ర పవివత్ త్రాహి పవిత్రీకురు చాశ్రితాన్ |
చరణ శ్రీశచరణౌ స్థిరీకురు మనస్సు నః || 9 ||
యస్త్వం దుర్వాససః పృష్ఠనిష్ఠో దృష్టోఽఖిలైః సురైః |
అస్తావయః స్వభర్తారం సత్వం స్తావయ మద్గిరా || 10 ||
భూస్థదుర్దర్శనం సర్వం ధిక్కురుష్వ సుదర్శన |
వాయోః సుదర్శనం సర్వస్యాయోధ్యం కురు తే నమః || 11 ||
సుష్ఠు దర్శయ లక్ష్మీశతత్త్వం సూర్యాయుతప్రభ |
ద్వారం నః కురు హర్యాప్త్యై కృతద్వార త్వమస్యపి || 12 ||
పద్యాని నిరవద్యాని వాదిరాజాభిధః సుధీః |
ద్వాదశ ద్వాదశారస్య చక్రస్య స్తుతయేఽకృత || 13 ||
ఇతి శ్రీవాదిరాజయతి కృతం శ్రీ సహస్రార స్తుతిః |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.